విశాఖపట్నం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎనికైనా బడ్డుకొండ రాజేష్ కు అభినందనలు తెలిజెస్తున్న హ్యూమన్ రైట్స్ జాతీయ చైర్మెన్ సతీష్ దేవరపల్లి. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లి శ్రీనివాసులునాయుడు లు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజేష్ బీజేపీ ఓబీసీ. విశాఖ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు. కంజుమర్ రైట్స్ ఎ పి జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకోని ఎనో సేవా కార్యక్రమాలు చేసినందుకు వారిని గుర్తించి రాజేష్ కు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులుగా ఎన్ను.
