Tv424x7
National

వడ్డీ రేట్లను తగ్గించిన HDFC బ్యాంక్

వడ్డీ రేట్లను తగ్గించిన HDFC బ్యాంక్ HDFC బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్‌ఆర్)ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాల వ్యవధుల ఆధారంగా 15 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గించినట్లు పేర్కొంది. ఈ రేట్లు మే 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇవి కస్టమర్లు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత, విద్యా రుణాలకు వర్తిస్తాయి. కొత్తగా తీసుకునే వారికి కూడా ఈ రేట్లు వర్తిస్తాయి.

Related posts

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

TV4-24X7 News

విమానాన్ని ఢీకొన్న పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.

TV4-24X7 News

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

TV4-24X7 News

Leave a Comment