Tv424x7
National

పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

ర్రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ పేరును ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. జన సూరజ్ కమిటీలో ఉన్న 150 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఉదయ్ సింగ్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Related posts

రంజాన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

TV4-24X7 News

మహా కుంభమేళకు 13 వేల రైళ్ళు

TV4-24X7 News

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం

TV4-24X7 News

Leave a Comment