Tv424x7
Andhrapradesh

డ్రగ్స్ దందా చేస్తున్న ఏపీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

ఏపీలోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఆరుగురు ముఠా సభ్యులు అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులకుపట్టుబడ్డ కానిస్టేబుల్ నుండి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ మరియు నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన ఎస్‌ఓటీ అధికారులుతిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా.

Related posts

అండర్ 19 ఫుట్ బాల్ నేషనల్స్ లో పాల్గొంటున్నా విశాఖ విద్యార్థులు

TV4-24X7 News

కడప జిల్లాపై చంద్రబాబుకు అంత కక్ష ఎందుకు?: తులసి రెడ్డి

TV4-24X7 News

కంచరపాలెం సీఐగా చంద్రశేఖర్

TV4-24X7 News

Leave a Comment