Tv424x7
Andhrapradesh

స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు

విశాఖపట్నం స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ గురువారం, వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థలో ఉచిత బీపీ, షుగర్ వైద్య పరీక్షలు వివేకానంద సంస్థ ఆశ్రమ వాసులకు, చుట్టుపక్కల వారికి నిర్వహించబడును. ఈరోజు డాక్టర్ సూర్యతేజ పర్యవేక్షణలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్య తేజ మాట్లాడుతూ ప్రతినెలా వైద్య పరీక్షలకు హాజరుకావాలని, సమయానికి మందులు వాడాలని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పనికిరాదని ఆయన సూచించారు. అందరూ కూడా ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని సంస్థ అధ్యక్షులు అప్పారావు కోరారు. ఈ వైద్య శిబిరంలో పుండరీ కాక్షయ్య , నాయుడు , కమల ప్రియ, మౌనిక మొదలైన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

శ్రీ గణనాధుని లడ్డు వేలం పాటలో 71 వేలకు దక్కించుకున్న వైఎస్ఆర్సిపి నేత, కేసీ కెనాల్ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ రెడ్యo చంద్రశేఖర్ రెడ్డి..!!

TV4-24X7 News

మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

TV4-24X7 News

భారీ సంఖ్యలో చెట్ల నరికివేత ‘హత్య’తో సమానమేనన్న సుప్రీంకోర్టు

TV4-24X7 News

Leave a Comment