Tv424x7
Andhrapradesh

మరో వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSRCP Chief), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)కి ఆ పార్టీ ఎమ్మెల్సీ షాక్ (MLC shock) ఇచ్చారు.మండలి డిప్యూటీ చైర్ పర్సన్ (Council Deputy Chairperson) జాకీయా ఖానమ్ (Zakia Khanam) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా (Resign) చేశారు. అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేయడంతో పార్టీలో కలకలం రేగింది.

Related posts

అత్తమామలకు నిద్రమాత్రలు ఇచ్చి.. కోడలు ఏమి చేశారో తెలుసా…?

TV4-24X7 News

తల్లికి వందనం జులై 5న చెల్లింపు

TV4-24X7 News

వినాయక నిమజ్జన యాత్రలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది.

TV4-24X7 News

Leave a Comment