‘ఏపీ మాజీ సీఎం జగన్ ‘వెధవన్నర వెధవ’ అంటూ కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ పుట్టగానే విజయమ్మ అతని గొంతు పిసికి చంపాల్సింది. జగన్ తొలి నుంచి అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నాడు. మూడు రాజధానుల పేరుతో ఆయన ఆడిన డ్రామాలు అందరికీ తెలుసు. మహిళల్ని కించపరిచిన జర్నలిస్టు శ్రీనివాస్, కృష్ణంరాజును కఠినంగా శిక్షించాలి’ అని రేణుకా డిమాండ్ చేశారు.
previous post

