Tv424x7
National

అన్నింటినీ భరిస్తాం.. సుంకాల డెడ్ లైన్ పై మోదీ

అమెరికా విధించిన సుంకాల అమలు గడువు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని.. కానీ దానిని భరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందన్నారు.

Related posts

ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్ : లేదంటే పెళ్లి చేస్తారు’.

TV4-24X7 News

రేపు ఆదివారం 06/07/2025 తొలి ఏకాదశి

TV4-24X7 News

రాహుల్‌ గాంధీపై కేసు.. సీఐడీకి బదిలీ

TV4-24X7 News

Leave a Comment