Tv424x7
Telangana

బాబాయ్’తో కలిసి తల్లిని హత్య చేసిన కుమార్తెలు

పరవాడ మండలం బాటజంగాలపాలెం సమీపంలో ఈనెల 14న లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్న బి.సంతు(37) కుటుంబానికి చెడ్డ పేరు తెస్తోందని ఆమె మరిది మురళీధర్, మృతురాలి కుమార్తె అనూష, చిన్న కుమార్తె(15) కలిసి గొంతు నులిమి హత్య చేసినట్లు SP తుహీన్ సిన్హా తెలిపారు. మృతదేహాన్ని కారులో బాటజంగాలపాలెం తీసుకువెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వెల్లడించారు.

Related posts

రూ.4 కోట్లతో పరారైన బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్!

TV4-24X7 News

తెలంగాణలో రెండో రోజు సమగ్ర కుటుంబ సర్వే.. ఎల్లుండి నుంచి వివరాల నమోదు..!!

TV4-24X7 News

రుణమాఫీతో రైతులను మోసంచేస్తోంది: కేటీఆర్

TV4-24X7 News

Leave a Comment