Tv424x7
Telangana

NDSA రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం విచారణ చేపట్టాలని సీబీఐని కోరిన తెలంగాణ ప్రభుత్వం..

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంటూ ఉదరకొట్టి, చివరికి NDSA రిపోర్ట్‌తోనే సీబీఐకి విచారణకు ఆదేశాలు.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు ఇది పీసీసీ కమిషన్ రిపోర్ట్ అన్న బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు నిజం.

పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌తో విచారణ ముందుకు కదలదని తోకముడిచిన తెలంగాణ ప్రభుత్వం.

Related posts

మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు!!

TV4-24X7 News

క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక దంపతుల ఆత్మహత్య

TV4-24X7 News

2, 3 రోజుల్లో DSC పూర్తి షెడ్యూల్?

TV4-24X7 News

Leave a Comment