Tv424x7
National

చిన్న వ్యాపారాలకు మేలు చేసేలా GST సంస్కరణలు: నిర్మలమ్మ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జీఎస్టీ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు మేలు చేస్తాయని తెలిపారు. చెన్నైలో సిటీ యూనియన్‌ బ్యాంక్‌ 120వ వార్షికోత్సవంలో మాట్లాడిన ఆమె, జీఎస్టీ మండలి సమావేశం సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో జరుగుతుందని, కొత్త మార్పులు ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతంగా, పారదర్శకంగా మార్చుతాయని చెప్పారు. చిన్న వ్యాపారాలపై నిబంధనల భారం తగ్గుతుందని, వృద్ధికి తోడ్పడతాయని వెల్లడించారు.

Related posts

మహిళలకు రూ.3వేలు, ఉచిత బస్సు ప్రయాణం.. రాహుల్‌ హామీ

TV4-24X7 News

దెబ్బకు పచ్చళ్ళు బంద్ ఫోన్ లు బంద్ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన

TV4-24X7 News

Leave a Comment