Tv424x7
Andhrapradesh

బంగారు భవాని శంకర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరం

విశాఖపట్నం ఈరోజు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా 28వ వార్డ్ భానోజినగర్ లో విశాఖ అయ్యా హాస్పిటల్ సహకారంతో తూర్పు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు బంగారు భవాని శంకర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పేదలు 180 మంది కి ఉచితంగా పరీక్ష చేసి, ఆపరేషన్ అవసరమైన వారికి హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం చేస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు 28వ వార్డ్ కార్పొరేటర్ పల్లా అప్పలకొండ , జిల్లా అధికార ప్రతినిధి పల్లా దుర్గారావు ,28వ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు రాపాక శ్రీను ,కామేష్ , సంపంగి సురేష్ , తోటపల్లి శ్రీను , బొండాడ వెంకట్రావు , 28వ వార్డ్ వైస్సార్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శంకరాచార్య పోటీ..

TV4-24X7 News

విల్లూరి భాస్కర్ రావు మరియు బుచ్చా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సి హారస్ నివాసులు చేరిక

TV4-24X7 News

దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుంది.. రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

Leave a Comment