Tv424x7
Andhrapradesh

పులివెందులలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

కడప/పులివెందుల :బుధవారం ఉదయం సుమారు 11.గంటల ప్రాంతంలో కడప రోడ్ పెట్రోలు బంకు వద్ద పి.వి రమణయ్య (54)మృతి. ఈయన జె. కొట్టాలపల్లి పెద్దముడియం మండలం ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. సొంత పని పైన వెళ్లి వస్తుండగా బైకు అదుపుతప్పి కింద పడగా వెనకాలే వస్తున్న ట్రాక్టర్ టైర్ కడుపు పైన పోవడంతో అక్కడికక్కడే మృతి చెందారని బంధువులు తోటి ఉపాధ్యాయులు తెలిపిన సమాచారం మేరకు ఈయన సొంత గ్రామం లింగాల మండలంలోని లోపట్నూతల గ్రామం. ఈయన కు భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు.

Related posts

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి సర్ప్రైస్ వీడియో

TV4-24X7 News

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

TV4-24X7 News

రాయచోటి నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ రద్దు

TV4-24X7 News

Leave a Comment