Tv424x7
Andhrapradesh

విరిగిన రైల్వే గేట్.. నిలిచిన ట్రాఫిక్..

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం లోని వైస్సార్ సర్కిల్ వద్ద రైల్వే గేట్ (రాచర్ల గేట్) విరిగి సుమారు 45 నిమిషాల నుండి ట్రాఫిక్ కి అంతరాయం విరిగిన రైల్వే గేట్ ను పునరుద్దరిచనున్న రైల్వే అధికారులు ఆఫీస్ మరియు స్కూల్ నుండి తిరిగి వెళ్లే సమయం కావడంతో పట్టణ ప్రజలు ముఖ్యంగా స్కూల్ నుండి స్కూల్ బస్సులో ఇంటికి వెళ్లే పిల్లలు చాలా ఇబ్బంది కి గురి అవుతున్నారు.

Related posts

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు

TV4-24X7 News

పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి అంబుసారంగ్ స్ట్రీట్‌ని తనిఖీ

TV4-24X7 News

లోకేష్ చేతిలో రెడ్ ఫైల్..!

TV4-24X7 News

Leave a Comment