Tv424x7
Telangana

ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణ – స్పీకర్‌కు సమాధానాలు!!

తెలంగాణలో ఫిరాయింపు వ్యవహారంపై రాజకీయ తుపాను కొనసాగుతుండగా, సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ నోటీసులు పంపారు.

🟣 సమాధానమిచ్చిన ఎమ్మెల్యేలు (8 మంది):

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

అరెకపూడి గాంధీ

సంజయ్

గూడెం మహిపాల్ రెడ్డి

పోచారం శ్రీనివాస్ రెడ్డి

ప్రకాశ్ గౌడ్

కాలె యాదయ్య

తెల్లం వెంకట్రావు

👉 ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే లిఖితపూర్వక వివరణలు సమర్పించారు.

🟣 ఇంకా సమయం కోరిన ఎమ్మెల్యేలు:

కడియం శ్రీహరి

దానం నాగేందర్

🟢 ఎమ్మెల్యేల ప్రధాన వివరణ:

“మేము పార్టీ మారలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే”

“బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు, రాజీనామా చేయలేదు”

“అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాం”

Related posts

ప్రభుత్వం కూల్చాలని ప్రతిపక్షాలు! పాలనపై దృష్టి పెట్టని ప్రభుత్వం!!

TV4-24X7 News

కేసు నమోదు చేసిన పోలీసులుకేసు నమోదు చేసిన పోలీసులు

TV4-24X7 News

గజ్వేల్ శ్రీరామ్ ఫైనాన్స్ నందు ఉద్యోగ అవకాశాలు

TV4-24X7 News

Leave a Comment