Tv424x7
Andhrapradesh

స్పా ముసుగులో వ్యభిచారం బహిర్గతం..

గాజువాకలో స్పా సెంటర్ guise లో వ్యభిచారం సాగిస్తున్న ఘటన బయటపడింది.

గాజువాక చైతన్య నగర్ సీఎంఆర్ సెంట్రల్ సమీపంలోని ఎస్‌.ఎస్‌. థాయి స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.

ఈ దాడిలో ఐదుగురు యువతులు, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని గాజువాక పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ అధికారులు.

స్పా ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు నిర్ధారణ.పోలీసుల దాడితో స్థానికంగా కలకలం రేగింది.

గాజువాకలో ఇలాంటి కేంద్రాలు మరిన్ని ఉన్నాయా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది

Related posts

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్‌లో అధిక రేట్ల వసూలు… మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు

TV4-24X7 News

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

TV4-24X7 News

తీరు మార్చుకోని లేడీ పోలీస్‌ ఆఫీసర్‌ స్వర్ణలత..

TV4-24X7 News

Leave a Comment