Tv424x7
Andhrapradesh

బత్తలపల్లి, సెప్టెంబర్ 15:
బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి అగ్రికల్చర్ కాలేజీలో పాల్ టెక్నికల్ ప్రథమ సంవత్సరం చదువుతున్న కేసనపల్లె రాహుల్ (16) అనే బాలుడు అదృశ్యమయ్యాడు.

నిన్న (14-09-2025) మధ్యాహ్నం 2 గంటల సమయంలో బత్తలపల్లి RDT SOB వద్ద తన తల్లి స్వరూప దగ్గర నుండి ఎక్కడికో వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చదువుకోవడం ఇష్టం లేక ఇంటి నుండి వెళ్లిపోయాడని తల్లి తెలిపింది.

రాహుల్ తల్లి స్వగ్రామం బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామం. బాలుడు ఆచూకీ కోసం బత్తలపల్లి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఆచూకీ తెలిసినవారు వెంటనే ఈ క్రింది నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

📞 SI: 9440796833
📞 ASI: 9441539145
📞 తల్లి స్వరూప: 8179387680

Related posts

గవర్నర్‌ తమిళిసై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాక్

TV4-24X7 News

పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ రాజీనామా

TV4-24X7 News

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం

TV4-24X7 News

Leave a Comment