Tv424x7
Andhrapradesh

తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన!!

తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాడ వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఈవోతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. వచ్చే పది రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని, భక్తుల సౌకర్యార్థం ఎల్‌ఈడీ స్క్రీన్లు, ప్రత్యేక విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

Related posts

శ్రీ కోదండ రామాలయం లో రేపు ఉత్తర ద్వార దర్శనం

TV4-24X7 News

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

TV4-24X7 News

విజయవాడలో “హైటెక్ వ్యభిచారం ” స్పా” సెంటర్లు, ఓయో హోటల్స్ లో దందా..

TV4-24X7 News

Leave a Comment