Tv424x7
National

నారాయణపూర్‌లో మావోయిస్టుల లొంగుబాటు…

నారాయణపూర్ జిల్లాలో మరోసారి మావోయిస్టుల లొంగుబాటు జరిగింది. మంగళవారం జరిగిన ఈ సంఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట ఆత్మసమర్పణ చేశారు. వీరిలో 9 మంది మావోయిస్టులపై రూ.18 లక్షల రివార్డులు ప్రకటించబడి ఉండటం విశేషం.

పోలీసుల నిరంతర ఆపరేషన్లు, ప్రభుత్వ పునరావాస పథకాల ప్రభావంతో మావోయిస్టులు అరణ్యాలను వదిలి సమాజంలో కలిసిపోతున్నారని అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి పునరావాస సహాయం అందిస్తామని, మిగతా మావోయిస్టులు కూడా ఈ దిశగా ఆలోచించాలని భద్రతా బలగాలు పిలుపునిచ్చాయి.

Related posts

ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్

TV4-24X7 News

సీఈసీ రాజీవ్‌కుమార్‌కు ‘జడ్’ కేటగిరి భద్రత

TV4-24X7 News

*ఈ నెల 5న జాతీయ లోక్ అదాలత్

TV4-24X7 News

Leave a Comment