Tv424x7
Telangana

మరొకరి వద్ద భర్త.. మద్యానికి బానిసైన భార్య.. చివరికి ఆత్మహత్య!!

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ చెరువు కట్ట వద్ద చోటు చేసుకున్న విషాద ఘటన

పది సంవత్సరాల క్రితం సాయి కుమార్‌ (33)ను వివాహమాడిన పొల్ల భవాని (28)

వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. మద్యానికి బానిస అయిన భవాని

ఇంటి సమస్యలు, మద్యానికి బానిసవ్వడం వల్ల.. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు

చివరికి తాను కలిసి ఉండలేనంటూ.. మరో వ్యక్తి వద్ద ఉంటానని వెళ్లిపోయిన భర్త

తట్టుకోలేక.. మనస్థాపానికి గురై, మరింత మద్యం సేవించడం మొదలెట్టిన భవాని

ఈ క్రమంలోనే.. చనిపోతున్నానని భర్తకు మెసేజ్ చేసి సరస్సులోకి దూకి ఆత్మహత్య.

Related posts

వడదెబ్బకు 8 మంది మృతి.. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TV4-24X7 News

మాధవీ లత గెలిచే అవకాశం: ఇండియా టుడే

TV4-24X7 News

మొంథా తుఫాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

TV4-24X7 News

Leave a Comment