Tv424x7
Cinima News

తమిళ హాస్య నటుడు రోబో శంకర్ మృతి!!

తమిళ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత హాస్య నటుడు రోబో శంకర్ (వయసు 46) రెండు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. శంకర్ అనేక తమిళ సినిమాలలో హాస్య పాత్రలతో ప్రేక్షకులను మనసులో నిలిచేలా చేశారు.

శంకర్ మృతి తెలుగు, తమిళ సినీ అభిమానులలో తీవ్ర విషాదాన్ని రేపింది.

Related posts

అతని కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా: నయనతార

TV4-24X7 News

శ్రీకాకుళం జిల్లాలో భారీగా పోలీస్ సిబ్బంది బదిలీ

TV4-24X7 News

రజిని, షారుక్ రికార్డులను ప్రభాస్ చిత్తు…1000 కోట్లపై కన్నేసిన కల్కి…

TV4-24X7 News

Leave a Comment