Tv424x7
Andhrapradesh

వరంగల్ ఎంజీఎంలో నిర్లక్ష్యం!

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
ఫిమేల్ మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్న జ్యోతి అనే రోగికి O+ బ్లడ్ అవసరం ఉండగా, వైద్యులు పొరపాటున B+ బ్లడ్ ఎక్కించారు.

దీంతో జ్యోతి పరిస్థితి విషమించగా, గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
ఈ ఘటనపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది అలసత్వమే దీనికి కారణమని ఆరోపిస్తూ మండిపడుతున్నారు.

👉 ఆస్పత్రిలో ఇలాంటి నిర్లక్ష్యం వరుసగా జరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Related posts

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: సీబీఐ

TV4-24X7 News

రైతులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు భరోసా

TV4-24X7 News

విజయవాడ BRTS రోడ్డులో ఉద్రిక్తత…. ఏంటో తెలుసా.

TV4-24X7 News

Leave a Comment