Tv424x7
Andhrapradesh

టికెట్ కౌంటర్‌లో మద్యం తాగిన సిబ్బంది..

పెద్దపల్లి:

సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఆదివారం టికెట్ కౌంటర్లోనే సిబ్బంది మద్యం తాగుతున్న దృశ్యాలు స్థానికుల కెమెరాలో చిక్కాయి. బాధ్యులను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు తప్పించుకున్నారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం, ప్లాట్ఫాం లైటింగ్ సమస్యను ఆసరాగా చేసుకుని ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు, ప్రయాణికులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related posts

ఫ్రీహోల్డ్ భూములపై జరిగిన అవకతవకలపై 15 మందికి నోటీసులు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి

TV4-24X7 News

తిరుపతి: గొలుసు దొంగల హల్‌చల్ – 200 గ్రాముల బంగారం దొంగతనం.

TV4-24X7 News

గోవధకు ఎక్కడా అనుమతి లేదు – లులూ షరతులపై పవన్‌ కఠిన వ్యాఖ్య

TV4-24X7 News

Leave a Comment