Tv424x7
Telangana

డిగ్రీ అడ్మిషన్లలో ఫేజ్–2 గడువు పొడిగింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ ప్రవేశాల రెండో విడత గడువులు పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు విద్యార్థులు తమ నమోదు, ఆప్షన్‌ ఎంట్రీలు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ వంటి కార్యక్రమాలను సవరించిన తేదీల ప్రకారం పూర్తి చేసుకోవాలని సూచించింది.

🔹 అభ్యర్థుల రిజిస్ట్రేషన్‌ – అక్టోబర్‌ 3 వరకు

🔹 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ – అక్టోబర్‌ 4

🔹 వెబ్‌ ఆప్షన్ల నమోదు – అక్టోబర్‌ 6

🔹 ఆప్షన్లలో సవరణ – అక్టోబర్‌ 7

🔹 సీట్ల కేటాయింపు – అక్టోబర్‌ 10

🔹 కాలేజీల్లో రిపోర్టింగ్‌ – అక్టోబర్‌ 11

ఉన్నత విద్యామండలి తెలిపిన ప్రకారం, ఈ షెడ్యూల్‌ ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

Related posts

మరికొద్దిరోజుల్లో మేడారం మహా జాతర.. అంతలోనే మావోయిస్టులు ఏం చేశారో తెలుసా?

TV4-24X7 News

మనోజ్‌కు తల్లి షాక్.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు.

TV4-24X7 News

తెలంగాణ అసెంబ్లీలో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కాంగ్రెస్ సర్కార్..

TV4-24X7 News

Leave a Comment