Tv424x7
Andhrapradesh

ముంబై–ఢిల్లీ ఇండిగో ఫ్లైట్‌కు బాంబ్ బెదిరింపు!!

ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో 6E 762 విమానానికి మంగళవారం ఉదయం బాంబ్ బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుని బాంబ్ స్క్వాడ్‌ను వివిధ తనిఖీలకు పంపించారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.
తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు కనుగొనబడకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఈ ఘటనపై సవివర పరిశీలనలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

Related posts

ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు అన్యాయాలు చేసినోళ్ళని చట్టం ముందు బట్టలూడదీసి నిలబెడతాం :వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

TV4-24X7 News

విశాఖ కె.జి.హెచ్ అఫీషియల్ కాలనీలో దారుణ హత్య

TV4-24X7 News

Leave a Comment