Tv424x7
AndhrapradeshNational

విజయ్ వీడియోకు డీఎంకే ఘాటు కౌంటర్

టీవీకే చీఫ్ విజయ్ విడుదల చేసిన వీడియో సందేశంపై డీఎంకే నేతలు తీవ్రంగా స్పందించారు. సీఎం స్టాలిన్‌పై విజయ్ చేసిన విమర్శలను తిరస్కరించిన డీఎంకే, “వీడియో విడుదల చేయడానికి నాలుగు రోజులు పట్టిందా?” అంటూ ఎద్దేవా చేసింది.

డీఎంకే నాయకుడు శరవణన్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ప్రాణనష్టం జరిగిందని, దానికి విజయ్ బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Related posts

ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..

TV4-24X7 News

స్ట్రెట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానంటున్న ఫరూక్ బీజేపీ కండువాలు ఎందుకు వేసుకోవడంలేదో చెప్పాలి.. శిల్పా రవి

TV4-24X7 News

బీహార్ ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ ఆదాయాన్ని వెల్లడించరు

TV4-24X7 News

Leave a Comment