Tv424x7
Andhrapradesh

తొక్కిసలాట ఘటనపై టీవీకే నేత అరెస్టు!!

కరూర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు టీవీకే నేతలపై కేసులు నమోదు చేయగా.. తాజాగా కరూర్ పశ్చిమ జిల్లా కార్య దర్శి మథియాళను అరెస్ట్ చేశారు.

తొక్కిసలాట మృత్యుల సంఖ్య 41కు చేరటంతో మథియాళన్ సహా పలువురిపై హత్యాయత్నం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించటం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు విజయ్ రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఎఫ్ఎఆర్లో పేర్కొన్నారు

Related posts

మత్స్యకార సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు తో సమావేశమైన వాసుపల్లి జానకిరామ్

TV4-24X7 News

3రాష్టాల్లో బీజేపీ ఘనవిజయం మైదుకూరులో బిజెపి నాయకుల సంబరాలు

TV4-24X7 News

జెడ్‌ ప్లస్‌ భద్రత కోసం హైకోర్టుకు మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

TV4-24X7 News

Leave a Comment