చిత్తూరు జిల్లా మురకంబట్టు ‘నీవా నగరవనం’ పార్క్‌లో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలికపై సామూహిక దాడి జరిగినది. సెప్టెంబర్ 25న ప్రియుడితో పార్కుకు వెళ్లిన ఆమెను ముగ్గురు యువకులు అటవీ అధికారులు అని చెప్పి బెదిరించారు. అనంతరం గొంతుపై కత్తి పెట్టి, ప్రియుడి కళ్లెదుటే బాలికపై లైంగిక దాడి చేయగా, దృశ్యాలను వీడియోలో రికార్డు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

