Tv424x7
Andhrapradesh

గజపతినగరం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి!!

విజయనగరం జిల్లా దత్తీ గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో కీలక ప్రకటన చేశారు.

వెంట్రుకలతో ఉన్న విజయనగరం జిల్లాను, ముఖ్యంగా గజపతినగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆదేశించారు.

జిల్లా మరియు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఈ నిర్ణయం ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నది.

Related posts

మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

TV4-24X7 News

నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్

TV4-24X7 News

టీ ఆపరేషన్స్ సెంటర్లో జీవీఎంసీ కమిషనర్ సీవోసీ పనితీరును తెలుసుకుంటున్న జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్

TV4-24X7 News

Leave a Comment