Tv424x7
Crime NewsTelangana

హైదరాబాద్ మాదన్నపేటలో బాలిక హత్య కేసు ఛేదన..

హైదరాబాద్‌లోని మాదన్నపేటలో జరిగిన బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడేళ్ల చిన్నారిని కిరాతకంగా హతమార్చింది మరెవరో కాదు, ఆమె సొంత మేనమామ, అత్త అని పోలీసులు దర్యాప్తులో బయటపెట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం—ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో మేనమామ చిన్నారి చేతులు, కాళ్లు కట్టి వాటర్ ట్యాంక్‌లో పడేశాడు.

నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి అమానుషంగా చంపేశారు.

బాలిక తల్లితో ఆస్తి పంపకాల విషయంలో ఇరువురికీ కొంతకాలంగా గొడవలు కొనసాగుతున్నాయి.అదే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలింది.

అమాయక చిన్నారిని ప్రాణాలు తీశిన ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

వారంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ : మంత్రి సీతక్క..!!

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డి సమావేశం!!

TV4-24X7 News

‘స్కిల్ వర్సిటీ’ బిల్లుపై ప్రభుత్వం కీలక నిర్ణయం‘

TV4-24X7 News

Leave a Comment