Tv424x7
Political

పొన్నం ప్రభాకర్‌పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్..

హైదరాబాద్:

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు.

అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు:“

పొన్నం ప్రభాకర్ కంటే నేను సీనియర్. జూబ్లీహిల్స్ టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుంది, పొన్నం ప్రభాకర్ కాదు.”

“కేసీఆర్ మహమూద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ చేయడం, నాయిని నరసింహారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి హోమ్ మినిస్టర్ చేయడం చూశాం.”

“కాంగ్రెస్‌లో కుటుంబ రాజకీయాలు ఎక్కువ… ఉత్తమ్ కుమార్ రెడ్డి-పద్మావతి, కోమటిరెడ్డి బ్రదర్స్, మల్లు భట్టి విక్రమార్క-మల్లు రవి-వివేక్ మంత్రి కుటుంబాలు ఉన్నాయి.

”“నా కొడుకు ఎంపీ అయితే, నాకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు?”ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో టికెట్ నియామకంపై చర్చలు మరింత ఊపిరిపీల్చాయి.

Related posts

“ప్రజల ఆరోగ్యం కన్నా పార్టీ ఆఫీస్ ముఖ్యం అన్నట్టేనా?”..

TV4-24X7 News

చాయ్ చేస్తూ ఎమ్మెల్యే ప్రచారం

TV4-24X7 News

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!

TV4-24X7 News

Leave a Comment