Tv424x7
Andhrapradesh

సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హాట్ కామెంట్స్…

సైబర్ క్రిమినల్స్ నా 13 ఏళ్ల కూతురిని కూడా వేధించారు…

మా పాప ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా ఆగంతకుడి నుంచి మెసేజ్ వచ్చింది…

బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించాడు ఆగంతకుడు..

మంచివాడిగా నటిస్తూ, ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడు..

నువ్వు మేలా? ఫిమేలా? అంటూ మేసేజ్ పంపాడు…

పేరు చెప్పగానే న్యూడ్ ఫోటోలు పంపాలని బెదిరించాడు…

ఇది నా బిడ్డకు మాత్రమే జరిగిన ఘటన కాదు..!

ఆన్లైన్ గేమ్స్ ఆడే మైనర్స్ను సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేస్తున్నారు…

పేరెంట్స్ అలర్ట్గా ఉండాలి.. పిల్లలు ఏం చేస్తున్నారో గమనించాలి…

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్☝️

Related posts

తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

TV4-24X7 News

తిరుమలలో మరోసారి చిరుత కలకలం

TV4-24X7 News

డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో ఎమ్మెల్యే సమావేశం!!

TV4-24X7 News

Leave a Comment