Tv424x7
Telangana

కొమురం భీం వర్ధంతి: ఆసిఫాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు

ఆసిఫాబాద్:

కొమురం భీం వర్ధంతి సందర్భంగా ఈనెల 7న ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించబడింది. జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే శనివారం ఈ ప్రకటనను జారీ చేశారు.

జిల్లా అధికారులు తెలిపారు, ఈ సెలవు కారణంగా ఈ నెల రెండవ శనివారం నాడు విద్యాసంస్థలు యథావిధిగా కొనసాగుతాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు గమనించాలి.

Related posts

హైడ్రాపై హైకోర్టు సీరియస్

TV4-24X7 News

పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం. –అడ్డుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

TV4-24X7 News

భాగ్యనగరంలో డమ్మీ బాంబు కలకలం

TV4-24X7 News

Leave a Comment