Tv424x7
Telangana

భాగ్యనగరంలో డమ్మీ బాంబు కలకలం

సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ వెళ్లే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ ప్రయాణించే జూబ్లీహిల్స్‌ దారిలో నలుపు రంగు బ్యాగు లభించింది. దీన్ని సీఎల్‌డబ్ల్యూ అధికారులు స్వాధీనం చేసుకుని కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లి పరిశీలించగా అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఈ బ్యాగు ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేసి వివరాలు వెల్లడించారు.

Related posts

ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ

TV4-24X7 News

తెలంగాణలో నాలుగు రోజులు భారీవర్షాలు..పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్…!!_

TV4-24X7 News

రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: సీఎం

TV4-24X7 News

Leave a Comment