Tv424x7
Andhrapradesh

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లల జననం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణీ పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆస్పత్రిలో చేరారు. వైద్య బృందం ఆమెకు నార్మల్ డెలివరీ చేయగా.. ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Related posts

వైఎస్సార్సీపీ మైదుకూరు స్టూడెంట్ విభాగం అధ్యక్షుడిగా భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి నియామకం

TV4-24X7 News

ప్రేమించలేదని ఇంటర్ విద్యార్థిని తగలపెట్టిన ఉన్మాది

TV4-24X7 News

TV4-24X7 News

Leave a Comment