Tv424x7
Cinima News

చిరంజీవి కొత్త సినిమాలో షైన్ టామ్ చాకో విలన్‌గామెగాస్టార్

చిరంజీవి నటించే తాజా సినిమా **‘మన శంకర వరప్రసాద్‌గారు’**లో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్ పాత్రలో కనిపించవచ్చని సమాచారం అందుతోంది.

ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకుడు చేస్తున్నారు. సినిమాను వచ్చే సంక్రాంతి విడుదల చేయనున్నారు.

చిరంజీవి ఈ సినిమాలో డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపిస్తారని, నయనతార, వెంకటేశ్ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.

సినిమా ఫ్యామిలీ-కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతుంది.

Related posts

ఆ హీరో 8 గంటలే పనిచేస్తాడు: అభిషేక్ బచ్చన్

TV4-24X7 News

ఎన్.టి.ఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

TV4-24X7 News

బాలకృష్ణ ‘చేన్నకేశవరెడ్డి-2’తో రానున్నారంటూ టాలీవుడ్‌లో హల్‌చల్!

TV4-24X7 News

Leave a Comment