Tv424x7
Telangana

పాముకాటుకు మహిళా కూలి మృతి..

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, పమ్మి గ్రామంలో ఉదయం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక మహిళా కూలి జాలాది రాధ (50), పత్తి చేనులో పని చేస్తున్నప్పుడు పాము కాటుకు బలవంతం అయ్యారు.

సహచర కూలీలు వెంటనే ఆమెను నెలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యలో రాధ మృతి చెందారు. రాధకు కుమారుడు, కూతురు ఉన్నారు.

ప్రమాదం వార్తతో పమ్మి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు ప్రమాదాలపై జాగ్రత్త తీసుకోవాలి అని హెచ్చరిస్తున్నారు.

Related posts

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై కేసు నమోదు

TV4-24X7 News

జూబ్లిహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్‌కు స్వల్ప అడ్వాంటేజ్ – బీఆర్ఎస్, బీజేపీ పరిస్థితి!!

TV4-24X7 News

.నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

TV4-24X7 News

Leave a Comment