Tv424x7
Andhrapradesh

యువకుడు బైక్ ఢీ కొట్టి కారుపై ఎగిరిపడ్డాడు!

కోనసీమ జిల్లా, చొప్పళ్ల: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రహదారిపై వింతగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

మద్యం సేవించిన ఒక యువకుడు రాంగ్ రూట్‌లో తన బైక్ పై వేగంగా వచ్చినప్పటి మాత్రమే, ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. ఢీ కొట్టిన దారుణ దెబ్బతో యువకుడు కారుపై ఎగిరి పైభాగంలో పడిపోయాడు.

స్ధానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కారు మరియు బైక్ కు తీవ్రమైన నష్టం ఏర్పడింది.

Related posts

ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు

TV4-24X7 News

అధికారులకు తలనొప్పిగా మారిన రేషన్ మాఫియా..

TV4-24X7 News

గండి క్షేత్రంలో నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం చేసిన దాత

TV4-24X7 News

Leave a Comment