Tv424x7
Telangana

వివాదాస్పదంగా మారిన స్థలం కేటాయింపు..!

జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్ నగర్ లో ఉన్న 2500 గజాల స్థలాన్ని వక్ఫ్ ల్యాండ్ గా పేర్కొంటూ.. ముస్లీం స్మశానవాటికకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ వక్ఫ్ బోర్డు అధికారులు..

అయితే ఆ మొత్తం స్థలం తమదేనని..అనుసంధానంగా ఉన్న రోడ్డు కూడా తమదేనని.. వక్ఫ్ బోర్డు కు సంబంధం లేదని చెబుతున్న మిలిటరీ అధికారులు..!

వక్ఫ్ బోర్డు కేటాయించిన 2500 స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకుని అక్కడ ఎవరూ అడుగుపెట్టకుండా జవాన్లను కాపలా పెట్టిన మిలటరీ అధికారులు…..

Related posts

రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికలలో గౌడులకు ఇచ్చిన హామీలు ఏమయ్యయి : మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

TV4-24X7 News

కవితకు ఏం తక్కువ చేశా?.. నేతల వద్ద కేసీఆర్ తీవ్ర ఆవేదన!

TV4-24X7 News

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…!

TV4-24X7 News

Leave a Comment