Tv424x7
Cinima News

పబ్లిసిటీ కోసమే అని విమర్శించారు

బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకొణె ఇటీవల తనపై వస్తున్న విమర్శలకు స్పందించింది.తాను పబ్లిసిటీ కోసం ఏ పనీ చేయనని, కానీ ఎన్నో పోరాటాలను నిశ్శబ్దంగా ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది.

సినిమాల్లో హీరోలకు దీటుగా యాక్షన్‌ సీక్వెన్స్‌లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న దీపికా,తన కష్టాలు, అనుభవాలను బహిర్గతం చేయకపోయినా, ఆ ప్రయాణం సులభం కాదని చెబుతోంది.

👉 ఆమె మాట్లాడుతూ —> “జనం బయటికి చూసేది గ్లామర్‌ మాత్రమే… కానీ ఆ వెనుక ఎన్నో కష్టాలు, బాధలు, ఒత్తిడులు ఉంటాయి. నేను వాటిని ఎప్పుడూ పబ్లిసిటీ కోసం ఉపయోగించలేదు,” అని తెలిపింది.

ఇటీవల ఆమె నటించిన యాక్షన్‌ చిత్రాలు భారీ విజయాలు సాధించడంతో, దీపికా మరోసారి బాలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా నిలుస్తోంది.

Related posts

రజనీకాంత్ హిమాలయ యాత్ర: మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గం..

TV4-24X7 News

ఆ హీరో 8 గంటలే పనిచేస్తాడు: అభిషేక్ బచ్చన్

TV4-24X7 News

అతని కోసం సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా: నయనతార

TV4-24X7 News

Leave a Comment