Tv424x7
Andhrapradesh

ఇకపై గుర్తింపు కార్డు లేకుండానే ఫ్రీ బస్సు జర్నీ…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించే మహాలక్ష్మీ పథకం కొత్త మైలురాయిని చేరింది. ఇకపై మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించడానికి ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు అవసరం లేదు.

పథకం కింద మహిళలకు ప్రత్యేక బస్సులు, స్మార్ట్ కార్డులు జారీకి పైలట్ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. తదుపరి దశలో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.

అంతేకాకుండా, కొత్త మొబైల్ యాప్ ద్వారా బస్సుల రియల్ టైమ్ ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది, దాంతో ప్రయాణికులు సులభంగా బస్సుల వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ నిర్ణయం మహిళలకు ప్రయాణ సౌకర్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా కీలక పయనం అని అధికారులు పేర్కొన్నారు.

Related posts

రేపు ఎంపీడీవో సభా భవనం నందు వాలంటీర్ల సన్మానము

TV4-24X7 News

జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఢీకొని బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు

TV4-24X7 News

హాస్టళ్లలో 24/7 వైద్య సేవలు, ఎడ్-టెక్ సాయం: CMRF నిధుల సమగ్ర వినియోగం సీఎం ఆదేశం

TV4-24X7 News

Leave a Comment