Tv424x7
Crime News

రూ.2 వేల కోసం హత్య… రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

వికారాబాద్:

రవి అనే వ్యక్తిని కేవలం రూ.2 వేల రుణం కోసం కత్తితో దాడి చేసి హత్య చేసిన బాలాజీ, ఘటనకు రెండేళ్ల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రవికి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, సెల్‌ఫోన్ లేమి కారణంగా పోలీసులు అతని కుటుంబంపై నిఘా పెడుతూ నిందితుడిని వెతికారు. చివరికి సంగారెడ్డిలోని సోదరుడి ఇంటికి వచ్చిన సమాచారం ఆధారంగా శనివారం బాలాజీని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు, అతను నేరాన్ని అంగీకరించాడని తెలిపారు.

Related posts

కడపలో సీఐ ని ఎముకలు విరిగేలా కొట్టినా జరగని న్యాయం, ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు,

TV4-24X7 News

యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురి మృతి

TV4-24X7 News

చెన్నైలో వ్యభిచారం బహిర్గతం – హాస్యనటుడు భారతి కన్నన్‌ సహా ఆరుగురు అరెస్ట్‌

TV4-24X7 News

Leave a Comment