Tv424x7
Andhrapradesh

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు…

ప్రకాశం జిల్లా: మార్కాపురం–కుంట మధ్య రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పుకుంది.

మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు, కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి దూసుకెళ్లింది.

డ్రైవర్ సమయస్ఫూర్తిగా బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా అల్లకల్లోలానికి గురయ్యారు.

సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Related posts

జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ – ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకారం

TV4-24X7 News

హిందూ సమ్మేళన సన్నాహక సమావేశం లో బీజేపీ నాయకులు

TV4-24X7 News

గుడిసెలోకి దూసుకెళ్లిన డిసిఎం… తప్పిన పెను ప్రమాదం..

TV4-24X7 News

Leave a Comment