Tv424x7
Andhrapradesh

రైతుల పట్టాదారు ఆధార్ సీడింగ్ పై సేవా చార్జీ మినహాయింపు

రాష్ట్ర వ్యాప్తంగా 5.44 లక్షల మంది రైతులకు సంబంధించిన వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో ఆధార్ తప్పుల కారణంగా “అన్నదాత సుఖీభవ” పథకం లబ్ధి ఆగిపోయింది.

ఈ తప్పులు ప్రధానంగా –* తప్పు ఆధార్ మ్యాపింగ్* ఒకే ఆధార్‌ నంబర్‌ ఒక కంటే ఎక్కువ పట్టాదారులకు లింక్‌ అవడం.

* ఆధార్‌ లింక్‌ కాని పట్టాదారులు.ప్రతి సవరణకు మీ సేవా కేంద్రాల్లో రూ.50 సేవా చార్జీ ఉంది. కానీ ప్రభుత్వం ఒకసారి మాత్రమే రూ.2.72 కోట్ల సేవా చార్జీని మాఫీ చేస్తూ, ఈ 5.44 లక్షల మంది రైతులకు ఉచితంగా సవరణలు చేయడానికి అనుమతి ఇచ్చింది.

ఈ సదుపాయం అన్నదాత సుఖీభవ పథకం కింద ధృవీకరించబడిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

Related posts

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్వ్యవసాయ రంగంలో జిఎస్టి 2.0 తగ్గింపు – రైతులకు ఉపశమనం

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌పై తుఫాన్‌ విరుచుకుపడనుంది – రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్‌!అమరావతి,…

TV4-24X7 News

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు అలజడి..

TV4-24X7 News

Leave a Comment