📍మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు ఛత్రపతి శంభాజీ నగర్ స్టేషన్ అనే కొత్త పేరు పెట్టింది.
అదే విధంగా ఇస్లాంపూర్ పేరును ఈశ్వర్‌పూర్గా మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మార్పు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ గౌరవార్థం తీసుకున్న నిర్ణయం అని ప్రభుత్వం ప్రకటించింది.
చారిత్రకంగా చూస్తే ఔరంగాబాద్ నగరం, రైల్వే స్టేషన్‌కు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పేరు పెట్టిన విషయం తెలిసిందే.
ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ 1900లో నిర్మించబడింది.
🏗️ ఏడవ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీన్ని ప్రారంభించారు.

