Tv424x7
Andhrapradesh

మొంథా తుపాన్ తాజా అప్‌డే

గడచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్ ప్రస్తుతం మరింత బలపడుతోంది.

ప్రస్తుత స్థానం:

మచిలీపట్నం నుండి – 230 కి.మీ

కాకినాడ నుండి – 310 కి.మీ

విశాఖపట్నం నుండి – 370 కి.మీ

మరికాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.

ఈ రాత్రి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం.

రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.

తీరం వెంబడి గంటకు 90–110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది.

భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు:శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ

మొత్తం 95 ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు రికార్డు అయ్యాయి.

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు

Related posts

నారా లోకేష్ కర్మలను సోషల్ మీడియాలో ప్రశంసలు…

TV4-24X7 News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TV4-24X7 News

ఎన్.టి.ఆర్ కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

TV4-24X7 News

Leave a Comment