Tv424x7
Telangana

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది.

ఏం జరిగింది?

‘కపిల డ్రస్సెస్’ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనున్న షాపులకు వ్యాపించాయి.

దగ్ధమైన షాపులు:

కపిల డ్రస్సెస్వి

నాయక ఎంటర్‌ప్రైజెస్

ఫోటోగ్రఫీ షాప్

కెనాన్ ఫోటోగ్రఫీ

రెండు గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటల పాటు మంటలను అదుపు చేశారు.

నష్టం వివరాలు:

కపిల డ్రస్సెస్ యాజమాన్యానికి భారీ ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రాణనష్టం ఏదీ జరగలేదని ప్రాథమిక సమాచారం.

Related posts

కట్టింగ్ చేయించారని తొమ్మిందెండ్ల బాలుడు ఆత్మహత్య

TV4-24X7 News

ప్రజాపాలనా? పేదల ఇళ్లు కూల్చిన రేవంత్ ప్రభుత్వం పై అగ్రహం..

TV4-24X7 News

హరీష్ కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్!

TV4-24X7 News

Leave a Comment