Tv424x7
Andhrapradesh

డయల్ యువర్ ఈవో కార్యక్రమం – నవంబర్ 7

తిరుమల: టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నవంబర్ 7వ తేదీ శుక్రవారం ఉదయం 9.00 గంటల నుండి 10.00 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం, వసతి, లడ్డూలు, సేవలు మరియు ఇతర అంశాలపై తమ సూచనలు, అభిప్రాయాలు లేదా సమస్యలను నేరుగా టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ గారితో మాట్లాడి తెలియజేయవచ్చు.దీనికై భక్తులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్:📞 0877-2263261

Related posts

విశాఖ స్టీల్‌కు మరో రూ.2,500 కోట్లు

TV4-24X7 News

ఆధ్యాత్మిక శ్రీ కూర్మ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దురుద్దేశమా..? కదా…?

TV4-24X7 News

త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ..?

TV4-24X7 News

Leave a Comment