Tv424x7
National

ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయనిఅలాంటి సంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధిస్తామన్న కమిషన్ కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజలు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇవి విద్యార్థుల చదువులు ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి సంస్థలకు జరిమానా గుర్తింపు రద్దుచేసేందుకు విశ్వవిద్యాలయానికి సిఫార్సు చేస్తామన్న కమిషన్‌. రూల్స్ ప్రకారం ఒరిజినల్‌ సర్టిఫికెట్లను విద్యాసంస్థలు తీసుకోకూడదు. విద్యార్థులకు సమస్యలు ఉంటే 87126 27318, 08645-274445 #లకు ఫిర్యాదు చేయవచ్చు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక టోల్ ఫ్రీ.ap.1100. 1915

🇮🇳జిల్లా కలెక్టర్లకు & SP కి.100.112 ఫిర్యాదులుFIR ఫైల్ చెయ్యొచ్చు

🫱🏾‍🫲🏼ఈరాష్ట్ర ప్రజలు.తల్లిదండ్రులు.

🇮🇳CRPFIజాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి

🇮🇳AP రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ సెక్రెటరీPR.డి సురేష్.9133366449.& మండల్ సమాచార కేంద్రం MCIC. ఇంచార్జ్.

Related posts

2026లో గెలిచేది మేమే.. నటుడి విజయ్‌కు డిప్యూటీ సీఎం వార్నింగ్

TV4-24X7 News

నేడు జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు?

TV4-24X7 News

కొనుగోలుదారులు లేక తగ్గుతున్న బెల్లం ధరలు

TV4-24X7 News

Leave a Comment