Tv424x7
National

అయ్యప్పలతో కిక్కిరిసిన శబరిమల.. ఎరుమేలిలో భారీగా ట్రాఫిక్

శబరిమల అయ్యప్ప భక్తులతో కిక్కిరిపోతోంది. స్వాముల రద్దీతో ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో భక్తుల రద్దీతో శబరిమల కిటకిటలాడుతోంది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.

Related posts

ఈ 8 రంగాలకు AI ముప్పు..! మరో ఐదేళ్లలో ఊహించని విధ్వంసం గ్యారెంటీ..?

TV4-24X7 News

రుణమాఫీ ప్రకటనలు నమ్మి మోసపోవద్దు.. ఆర్‌బీఐ హెచ్చరిక

TV4-24X7 News

మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీ

TV4-24X7 News

Leave a Comment